TS BJP President
-
#Telangana
Minister Amit shah: బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. ఆ విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చిన షా..
కేంద్ర మంత్రి అమిత్‌షా బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలను పట్టించుకోవద్దని సంజయ్ సూచించారు. ఇదే దూకుడుతో పనిచేయాలని, కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా దూసుకెళ్లాలని సూచించారు.
Date : 28-06-2023 - 9:31 IST