Trump UAE Tour
-
#Viral
Donald Trump In UAE: అరబ్ సంప్రదాయాలతో ట్రంప్‌కు స్వాగతం – వైరల్‌గా మారిన అబూదాబీ డ్యాన్స్ వీడియో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశాల పర్యటన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ట్రంప్ అబూ ధాబీలోని కసర్ అల్ వతన్ కు చేరుకున్నప్పుడు, ఆయనకు స్వాగతం అత్యంత వైభవంగా ఇచ్చారు. తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు తలలను ఊపుతూ ప్రత్యేక నృత్యం చేశారు.
Date : 16-05-2025 - 2:38 IST