TRS Mps
-
#Telangana
TRS MPs: తగ్గేదేలే…కేంద్రంతో ఇక టీఆర్ఎస్ తాడోపేడో
పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమయింది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు.
Date : 17-07-2022 - 4:10 IST -
#Speed News
CM KCR: పార్లమెంట్ ఫైట్ కు టీఆర్ఎస్ సిద్ధం!
ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
Date : 15-07-2022 - 11:27 IST -
#Telangana
Telangana Ministers in Delhi : తెలంగాణ మంత్రుల ఢిల్లీ గేమ్
కేంద్ర మంత్రులను కలవాలంటే..ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పైగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్లేటప్పుడు ఇంకా పగడ్బంధీగా అపాయిట్మెంట్ ను ఫిక్స్ చేసుకుని ఢిల్లీ వెళ్లాలి.
Date : 20-12-2021 - 1:36 IST -
#Speed News
TRS MPs : మళ్లీ ఢిల్లీకి మంత్రుల బృందం. ఎందుకో తెలుసా?
వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నువ్వా నేనా అనుకుంటూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర సర్కార్ ను విమర్శిస్తుంటే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది.
Date : 19-12-2021 - 9:55 IST -
#Telangana
TRS MPs: ఢిల్లీ టూ గల్లీ.. కాడికిందేసిన టీఆర్ఎస్ ఎంపీలు!
ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటం చేయడం సహజం. కానీ, వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మోడీ సర్కార్ ను ఏ మాత్రం ఆలోచింప చేయలేకపోయింది.
Date : 08-12-2021 - 1:25 IST