Travel Advisory
-
#India
Kedarnath : కేదార్‌నాథ్‌లో హైవేపై విరిగిపడ్డ కొండచరియలు
Kedarnath : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్ళే రుద్రప్రయాగ్ రూట్‌లో బుధవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి, దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Published Date - 01:56 PM, Wed - 18 June 25 -
#World
Travel advisory: భారతీయులు ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళవద్దు
ఇజ్రాయెల్ లేదా ఇరాన్‌కు వెళ్లాలనుకునే భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది . తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ సూచించింది.
Published Date - 08:22 PM, Fri - 12 April 24 -
#India
Canada vs India: ఢిల్లీలో కెనడా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు
కెనడా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోనున్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తమ దేశ పౌరులకు సలహాలు జారీ చేసింది.
Published Date - 11:18 PM, Tue - 19 September 23 -
#India
Travel Advisory : భారత్ లోని 3 రాష్ట్రాలకు వెళ్లొద్దని కెనడా సూచన
కెనడాలో ద్వేషపూరిత నేరాలు, భారతీయులపై నేరాలు పెరిగిపోతున్నాయని ఇండియా అలెర్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే భారతదేశంలోని మూడు రాష్ట్రాలకు వెళ్లొద్దని పౌరులకు కెనడా సూచనలు చేసింది.
Published Date - 04:58 PM, Thu - 29 September 22