Transport
-
#Business
Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Date : 31-03-2025 - 2:04 IST -
#India
Vande Bharat Sleeper : మూడో రోజు వందేభారత్ స్లీపర్ ట్రయల్ విజయవంతం
Vande Bharat : రాజస్థాన్‌లోని కోటా-లాబాన్ మధ్య 30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాల ఆధారంగా ఈ రైలు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ సమయంలో రైలు క్రాస్ ట్రాక్స్‌పై నడవగల సామర్థ్యాన్ని, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించారు.
Date : 03-01-2025 - 10:20 IST -
#Telangana
TGSRTC: మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ తీసుకున్నవారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Date : 11-11-2024 - 3:27 IST -
#Speed News
Bharat Bandh 2024: నేడు భారత్ బంద్.. వీటిపై ప్రభావం ఉంటుందా..?
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలో కోటాను ఆమోదించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.
Date : 21-08-2024 - 7:59 IST -
#Telangana
Telangana Vehicles: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా..?
తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య (Telangana Vehicles) 1.6 కోట్లు దాటింది. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాలను జోడించడంలో హైదరాబాద్ ముందుంది.
Date : 29-12-2023 - 9:55 IST -
#Special
Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం
జనాభాలో ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 ఇండియా. జనాభా ఎంతగా ఉంటుందో .. అంతగా సక్సెస్ అవకాశాలు ఉండే బిజినెస్ ఒకటి ఉంది. దానికి ఎప్పటికీ గిరాకీ ఉంటుంది. అదే.. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ (Transport Business).
Date : 01-05-2023 - 6:00 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఎప్పుడంటే..!
భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రమైన తిరుపతిని తెలంగాణలోని సికింద్రాబాద్‌కు..
Date : 31-03-2023 - 12:00 IST -
#India
Vizag to Goa: 2 గంటలలో వైజాగ్ నుంచి గోవా..
సరదాగా సేదతీరాలనుకునే ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి
Date : 08-03-2023 - 12:25 IST -
#India
Transport Your Bike By Train: ట్రైన్ లో మీ స్కూటర్ ను పార్సిల్ చేయడం ఎలాగో తెలుసుకోండి..!
రైలు ద్వారా కూడా మీరు మీ టూ వీలర్ ను పార్సిల్ చేయొచ్చని తెలుసా? తద్వారా మీరు మీ బైక్ లేదా స్కూటర్‌ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా పంపొచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు వాహనాన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలుసుకోండి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 23-12-2022 - 12:38 IST -
#Telangana
Banyan Tree: 70 ఏళ్ల మర్రిచెట్టుకు ఊపిరిపోశారు!
మొక్కలు, చెట్లకు సైతం ప్రాణం ఉంటుంది. మానవుల్లాగే చెట్లు కూడా ప్రాణం కోసం తపిస్తాయి. అయితే రహదారుల విస్తరణ, గ్రామాల డెవలప్ మెంట్ పనుల కారణంగా ఎన్నో ఏళ్ల నాటి చెట్లు నేలమట్టమవుతున్నాయి.
Date : 14-02-2022 - 4:01 IST -
#Speed News
Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్‌ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్ ఛానల్ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ కేవలం 15 నిమిషాల్లోనే చేరుకుంది. #HYDTPweCareForU Today @HYDTP provided a Green […]
Date : 04-01-2022 - 11:57 IST