TRAI New Rules
-
#Business
TRAI New Rules: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్!
ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులకు కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను అందించాల్సి ఉంటుందని, ఇది వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Tue - 24 December 24