Tourist Traffic Is Decreasing
-
#India
Taj -Ayodhya : తాజ్ మహల్ కళ తప్పుతుంది..రామాలయానికి వెలుగు పెరుగుతుంది
Taj -Ayodhya : గతంలో దేశీయ, విదేశీ పర్యాటకులందరూ అత్యధికంగా తాజ్ మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆయోధ్య రామాలయం (Ayodhya Ram Temple ) అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.
Published Date - 07:23 PM, Fri - 20 December 24