Torch Light
-
#Viral
Punjab: టార్చ్‌లైట్ వేసి గర్భిణికి ప్రసవం, ఓ హాస్పిటల్ నిర్వాకం
పంజాబ్‌లోని ఆసుపత్రిలో టార్చ్‌లైట్ వెలుగులో గర్భిణికి ప్రసవం జరిగింది. లేబర్ రూమ్‌కి తరలించగా, కరెంటు పోయింది. ఆ తర్వాత జనరేటర్ స్టార్ట్ చేయగా జనరేటర్ కూడా చెడిపోయింది. ఈ సమయంలో ఆమెను, బిడ్డను కాపాడటానికి డాక్టర్లు టార్చ్ వేసి చీకట్లోనే ప్రసవం చేశారు
Published Date - 05:48 PM, Tue - 13 August 24