Toll Tax
-
#automobile
Toll Tax: గుడ్ న్యూస్.. టోల్ ప్లాజాల్లో ఈ వాహనాలకు నో ట్యాక్స్!
ఈ పథకం ప్రయోజనం కేవలం ప్రైవేట్, ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్లు, బస్సులకు మాత్రమే లభిస్తుంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు.
Published Date - 02:58 PM, Sat - 23 August 25 -
#India
Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.
Published Date - 03:19 PM, Thu - 21 August 25 -
#India
FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు.
Published Date - 03:14 PM, Sat - 16 August 25 -
#India
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి, నిర్బంధ రీచార్జ్‌ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి రూ.3,000గా వార్షిక చార్జ్ నిర్ణయించబడింది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే వ్యవధి రెండు నిబంధనల ఆధారంగా ఉంటుంది.
Published Date - 08:46 AM, Sun - 3 August 25 -
#automobile
FASTag: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 డెడ్ లైన్!
వాహనం కోసం బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను నిరోధించడానికి NHAI 'ఒక వాహనం..ఒక ఫాస్ట్‌ట్యాగ్' నియమాన్ని అమలు చేసింది. టోల్ వసూలు వ్యవస్థను మరింత ప్రభావవంతంగా చేయడం, టోల్ ప్లాజాల వద్ద జాప్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
Published Date - 04:00 PM, Fri - 21 March 25 -
#automobile
Toll Tax: వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇకపై టోల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు!
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ ప్లాజా ఉండదు. ఎక్స్‌ప్రెస్‌వేలో కొన్ని ప్రదేశాలలో టోల్ సెన్సార్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి హైవే గుండా వెళ్లే వాహనాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరిస్తాయి.
Published Date - 10:38 AM, Sun - 3 November 24 -
#automobile
Yamuna Expressway: ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణం చాలా కాస్ట్‌లీ గురూ..!
యమునా అథారిటీ 82వ బోర్డు సమావేశంలో టోల్ పెంపునకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి కొత్త టోల్ రేట్లు అమలులోకి వచ్చిన తరువాత గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు కారుకు టోల్ పన్ను రూ. 295.
Published Date - 07:38 PM, Thu - 26 September 24 -
#Speed News
GPS – Toll Collection : టోల్ ప్లాజాలలో ఇక జీపీఎస్ టెక్నాలజీ.. వాహనదారులకు ప్రయోజనమిదీ..
GPS - Toll Collection : ఫాస్టాగ్‌ను అమల్లోకి తెచ్చాక జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండే సగటు టైం 8 నిమిషాల నుంచి 47 సెకన్లకు తగ్గిపోయింది.
Published Date - 08:39 AM, Thu - 21 December 23 -
#Speed News
Toll Tax Hike: మరోసారి పెరిగిన టోల్ టాక్స్.. కొత్త ధరల వివరాలివే?
హైవేలో ప్రయాణిస్తున్న వాహనదారులకు భారీ షాక్. టోల్ టాక్స్ నిబంధనలో ఇప్పుడు మరిన్ని మార్పులు చేస్తున్నట్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
Published Date - 04:30 PM, Sun - 11 June 23