Tirupati Forest Department
-
#Andhra Pradesh
Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్
కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. అలిపిరి కాలినడక మార్గంలోని ప్రముఖ శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో నిన్న రాత్రి ఒక చిరుతపులి ప్రత్యక్షమైంది. ఆ సమయంలో కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీయడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో […]
Date : 11-07-2026 - 11:00 IST