Tihar Jail
-
#World
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్‌ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.
Date : 11-05-2024 - 3:59 IST -
#India
Kejriwal Release From Tihar Jail : తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ విడుదల
తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని .. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దాని కోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు తెలిపారు
Date : 10-05-2024 - 9:29 IST -
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Date : 29-04-2024 - 1:53 IST -
#India
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Date : 28-04-2024 - 11:57 IST -
#Speed News
Delhi Liquor Scam: తీహార్ జైలుకు పంజాబ్ సీఎం
ఆప్ కన్వీనర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో రెండోసారి తీహార్‌లో భేటీ కానున్నారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
Date : 28-04-2024 - 6:02 IST -
#India
Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్
Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను అందించారు.
Date : 23-04-2024 - 8:59 IST -
#India
Kejriwal: జైలులో స్వీట్లు, మామిడిపండ్లు తెగ తినేస్తున్న కేజ్రీవాల్.. ఎందుకో చెప్పిన ఈడీ !
Arvind Kejriwal: అవినీతి ఆరోపణలపై గత నెలలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలని చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ విమర్శంచింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. […]
Date : 18-04-2024 - 4:24 IST -
#India
Kejriwal: “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..తీహార్ జైలు నుండి సందేశం
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ “దేశం కోసం మరియు ఢిల్లీ ప్రజల కోసం కొడుకు మరియు సోదరుడిలా” పని చేశారని తీహార్ జైలు నుండి ఒక సందేశం పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ సందేశాన్ని చదివి వినిపించారు. “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు వెల్లడించారు. […]
Date : 16-04-2024 - 1:40 IST -
#India
Mann: క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కి ఇవ్వడం లేదు: పంజాబ్ సీఎం
Bhagwant Singh Mann: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) అన్నారు. ఇవాళ తీహార్ జైల్లో ఉన్న కేజ్రీని ఆయన కలిశారు. ఒక గ్లాస్ వాల్ గుండా ఫోన్‌లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు ఫోన్‌లో […]
Date : 15-04-2024 - 4:59 IST -
#Telangana
KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది.
Date : 13-04-2024 - 7:21 IST -
#Health
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద చాక్లెట్లు ఎందుకు ఉంటాయి..? ఆయనకు ఉన్న సమస్య ఏమిటి..?
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గత కొద్ది రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు.
Date : 07-04-2024 - 8:37 IST -
#India
CM Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు క్లారిటీ ఇదే..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై స్పష్టతా ఇచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని,
Date : 03-04-2024 - 3:24 IST -
#India
Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఆ ముప్పు.. హైఅలర్ట్ !
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో ముప్పు ఉందంటూ జైలు అధికారులకు సమాచారం అందింది.
Date : 03-04-2024 - 11:00 IST -
#India
Kejriwal : డాన్, గ్యాంగ్ స్టర్, టెర్రరిస్ట్.. కేజ్రీవాల్ సెల్ పక్కనే వీరంతా !!
Aravind Kejriwal:ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ(Delhi)లోని తీహార్ జైల్లో(Tihar Jail) రిమాండ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal) ఉంటున్న విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే తీహార్ జైలు నంబర్ 2లోని సెల్‌లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని పొరుగువారిలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా మరియు […]
Date : 02-04-2024 - 3:08 IST -
#India
Kejriwal Daily Routine: జైలులో తొలి ఉదయం.. సీఎం కేజ్రీవాల్ ఏమేం చేశారంటే..
Arvind Kejriwal Daily Routine : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెండు వారాల పాటు తిహార్ జైలులోనే ఉండనున్నారు. నేటి సాయంత్రం (ఏప్రిల్ 1)ఆయన్ను భారీ భద్రత నడుమ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జైలులో రెండో నంబరు గదిని కేటాయించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. on WhatsApp. […]
Date : 02-04-2024 - 12:36 IST