The National Testing Agency
-
#India
NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు నమోదు చేసిన […]
Date : 23-05-2026 - 10:29 IST -
#India
NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. భారత ప్రభుత్వ ఆమోదంతోనే నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్టీఏ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ (యూజీ) […]
Date : 15-05-2026 - 10:51 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర […]
Date : 13-05-2026 - 10:35 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్
సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన […]
Date : 12-05-2026 - 5:10 IST -
#Speed News
UGC-NET: యూజీసీ-NET జూన్ 2024 పరీక్ష రద్దు.. రీజన్ ఇదే..!
UGC-NET: విద్యార్థుల భవిష్యత్తుతో మరోసారి ఆటలాడింది. నీట్ పరీక్షలో రిగ్గింగ్ కేసు ఓ కొలిక్కి రాకపోగా మరో కేసు యువతకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. పేపర్‌లో అవకతవకల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ NET జూన్ 2024 (UGC-NET) పరీక్షను రద్దు చేసింది. NTA ఈ పరీక్షను ఒకరోజు ముందుగా జూన్ 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. […]
Date : 19-06-2024 - 11:28 IST