TG High Court
-
#Telangana
TG High Court : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.
Published Date - 12:47 PM, Fri - 25 April 25 -
#Telangana
TG High Court : గచ్చిబౌలి భూ వివాదంపై..హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. 400 ఎకరాల భూ వివాదంలో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Published Date - 08:03 PM, Mon - 7 April 25 -
#Telangana
TG High Court : కంచ గచ్చిబౌలి భూముల అంశం.. హైకోర్టు విచారణ వాయిదా
ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Published Date - 04:42 PM, Thu - 3 April 25 -
#Speed News
TG High Court : తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోల పై హైకోర్టు కీలక తీర్పు
అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
Published Date - 12:47 PM, Sat - 1 March 25 -
#Speed News
KA Paul: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై కేఏ పాల్ వేసిన పిటిషన్ కొట్టివేత…
తెలంగాణ హైకోర్టు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ కోరారు.
Published Date - 02:12 PM, Thu - 28 November 24 -
#Telangana
TG High Court : నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు విచారణ
TG High Court : సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి. అప్పీల్‌లో పేర్కొన్నారు.
Published Date - 12:18 PM, Mon - 11 November 24 -
#Telangana
High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ జాబ్స్.. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
అభ్యర్థులు నవంబరు 23వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఆఫ్లైన్లో అప్లై(High Court Jobs) చేయాలి.
Published Date - 04:24 PM, Wed - 30 October 24