Tenth Pass
-
#India
railway jobs 548 : ఇంటర్, ఐటీఐ చేసినోళ్లకు రైల్వే ఉద్యోగాలు
రైల్వే జాబ్స్ సాధించాలి అనేది ఎంతోమంది యువత డ్రీమ్. తమ ఎలిజిబిలిటీకి తగిన నోటిఫికేషన్స్ రైల్వే నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ !! బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ (railway jobs 548) రిలీజ్ చేసింది.
Date : 11-05-2023 - 12:11 IST