Telugu Movie
-
#Cinema
NTR: ‘వార్ 2’లో డాన్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర కథకు ఒక కొత్త కోణాన్ని తీసుకురానుందని, ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే వార్ 2 మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Published Date - 04:37 PM, Thu - 7 August 25 -
#Cinema
Mithra Mandali: ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
Mithra Mandali: బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది.
Published Date - 12:27 PM, Fri - 6 June 25 -
#Cinema
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా
Rajasaab Release Date : డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న కొత్త పాన్-ఇండియన్ చిత్రం ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:59 AM, Tue - 3 June 25 -
#Cinema
Kanchana 4 : కాంచన -4 కోసం పూజా హెగ్డే – నోరా ఫతేహి.. లారెన్స్ భారీ ప్లాన్..!
Kanchana 4 : లారెన్స్, కాంచన సిరీస్‌ను కొనసాగిస్తూ ఒకే కథను పలు రకాలుగా తీస్తూ ఉంటాడు. ఈ అంశం పట్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ, కమర్షియల్ గా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూ ఉంటే, అతను ఆగడంలేదు.
Published Date - 07:13 PM, Tue - 28 January 25 -
#Cinema
Bhairavam : సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్న ”భైరవం” టీజర్
Bhairavam : తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. ఈ టీజర్‌లో జయసుధ ఓ వాయిస్ ఓవర్ ద్వారా కథ ప్రారంభమవుతుంది, ఇందులో శీను అనే పాత్ర గురించి, దుర్గతుల ముట్టడి నుంచి రక్షించేందుకు ప్రయత్నించే శక్తివంతమైన పాత్రల గురించి ప్రస్తావించబడింది.
Published Date - 06:13 PM, Mon - 20 January 25 -
#Cinema
69th Sobha Filmfare Awards South 2024 : ఇది కష్టానికి దక్కిన ఫలితం – కేటీఆర్ ‘బలగం’ ట్వీట్
ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి లకు అవార్డ్స్ దక్కగా.. 'దసరా' సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు
Published Date - 12:51 PM, Sun - 4 August 24 -
#Movie Reviews
BRO Movie Review : BRO తెలుగు మూవీ రివ్యూ
BRO Telugu Movie Review : చిత్రం: బ్రో (BRO) నటీనటులు: పవన్‌కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ ఎడిటింగ్: నవీన్ నూలి రచన: సముద్రఖని, శ్రీవత్సన్, విజ్జి స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సముద్రఖని విడుదల: 28 జులై 2023 పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే పండగే. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ […]
Published Date - 10:10 AM, Fri - 28 July 23 -
#Movie Reviews
Hidimba Telugu Movie Review : అశ్విన్ డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా ?
Ashwin Babu Hidimba Movie Review : ఫస్ట్ హాఫ్ స్లో అనిపించినా సెకండ్ హాఫ్ & ఫ్రీ క్లైమాక్స్ బాగుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా నచ్చుతుంది. కథేంటంటే.. హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను హైదరాబాద్‌కు రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ […]
Published Date - 02:45 PM, Thu - 20 July 23 -
#Movie Reviews
Nayakudu Telugu Movie Review : నాయకుడు మూవీ రివ్యూ
రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు..ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు.
Published Date - 11:31 AM, Fri - 14 July 23 -
#Movie Reviews
Baby Telugu Movie Review : ‘బేబీ’ తెలుగు మూవీ రివ్యూ
యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులతో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘బేబీ’ (Baby) తన చార్ట్‌బస్టర్ పాటలు, ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో క్రేజీ ఫిల్మ్‌గా ఎదిగింది.
Published Date - 11:21 AM, Fri - 14 July 23 -
#Cinema
Sardar: ‘సర్దార్’కు దీపావళి బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘సర్దార్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ కింగ్ నాగార్జున తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం దీపావళి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి […]
Published Date - 10:30 AM, Sun - 23 October 22 -
#Cinema
Aamir Khan: చిరంజీవి అవకాశమిస్తే తెలుగులో నటిస్తా!
మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
Published Date - 01:38 PM, Mon - 25 July 22 -
#Speed News
Swa: ఫిబ్రవరి 4 న థియేటర్లలోనికి రానున్న ‘స్వ’
జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థ లో జీ.ఎం సురేష్ నిర్మాత గా మను పి వి దర్శకత్వం లో మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణం గా నటించిన స్వ చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియాటర్ల లోనికి రానుంది.ఈ చిత్రానికి సంగీతాన్ని కరణం శ్రీ రాఘవేంద్ర సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రయిలర్ అందర్నీ ఆకట్టుకుంటుండగా కన్నుల్లోన అంటూ సాగే పాటను నిన్న […]
Published Date - 12:04 PM, Sat - 29 January 22 -
#Cinema
Motion Poster : ఛలో ప్రేమిద్దాం` మోషన్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్!
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్
Published Date - 02:25 PM, Wed - 3 November 21 -
#Cinema
Tollywood : త్రివిక్రమ్ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా!
టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు.
Published Date - 02:12 PM, Wed - 3 November 21