Telugu Gymnast
-
#Speed News
ArunaReddy: అనుమతి లేకుండానే నా ఫిట్ నెస్ టెస్ట్ వీడియోను తీశారు : తెలుగు జిమ్నాస్ట్ అరుణరెడ్డి
తెలుగు జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా.. శారీరక ఫిట్ నెస్ వీడియోను రికార్డ్ చేశారంటూ సాయ్ కోచ్ రోహిత్ జైస్వాల్ పై ఆరోపణలు చేశారు.
Published Date - 11:16 AM, Sun - 29 May 22