Telanganam
-
#Telangana
Telangana Woman Live In Toilet: మరుగుదొడ్డిలో వృద్ధురాలు జీవనం, సీఎం రేవంత్ స్పందన
Telangana Woman Live In Toilet: వికారాబాద్ జిల్లా చిగురుపల్లి గ్రామంలోని స్వచ్ భారత్ మిషన్ మరుగుదొడ్డిలో వృద్ధురాలు మల్లమ్మ నివాసం ఉంటోంది. మల్లమ్మ అనే మహిళ వితంతువుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లమ్మ పరిస్థితిని స్థానిక న్యూస్ ఛానెల్ ప్రసారం చేయడంతో ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
Published Date - 06:43 PM, Tue - 10 September 24