Telangana
-
#Telangana
T Congress Incharge : టీ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Published Date - 05:02 PM, Wed - 1 January 25 -
#Speed News
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Published Date - 11:40 PM, Tue - 31 December 24 -
#Speed News
Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.
Published Date - 04:47 PM, Tue - 31 December 24 -
#Off Beat
Drunker Thief : దొంగతనానికి వెళ్లి.. వైన్‌షాపు, బ్యూటీ పార్లర్‌లలోనే నిద్రపోయారు
మద్యం దుకాణం పైకప్పు ధ్వంసమై ఉండటంతో.. అక్కడి నుంచే షాపులోకి దొంగ(Drunker Thief) ప్రవేశించి ఉండొచ్చని గుర్తించారు.
Published Date - 03:55 PM, Tue - 31 December 24 -
#Telangana
BRS Vs Congress : 2024లో కాంగ్రెస్ సర్కారు పాలనపై ట్వీట్ల యుద్ధం
కొన్ని ‘ఆర్ఎస్’లను సాధించింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అవి.. 1.వేగవంతమైన రికవరీ, 2.దృఢమైన ఎదుగుదల, 3.శాంతి, సహనాలతో సవాళ్లను ఎదుర్కోవడం, 4.కొత్త ఉత్తేజాన్ని పొందడం, 5.గొప్పగా కోలుకోవడం’’ అని ట్వీట్‌లో శ్రీరామ్ కర్రి(BRS Vs Congress) రాసుకొచ్చారు.
Published Date - 01:30 PM, Tue - 31 December 24 -
#Speed News
Leopard : దిలావర్‌పూర్‌లో చిరుత కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
Leopard : కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి వాహనదారులకు కనిపించింది. ఈ సంఘటనతో, అక్కడి వాహనదారులు ఆందోళన చెందారు. వారు తమ సెల్‌ఫోన్లలో చిరుతపులి సంచారాన్ని బంధించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేశారు.
Published Date - 12:34 PM, Tue - 31 December 24 -
#Speed News
KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
Published Date - 11:19 AM, Tue - 31 December 24 -
#Speed News
SI Affair With Constable: మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై ఎఫైర్.. చనిపోయేందుకు అనుమతివ్వాలని కోరిన భార్య!
అయితే పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవటంతో కలెక్టర్ దగ్గరకు వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అక్రమ సంబంధం వలనే భర్త తనను వదిలేశాడని ఆమె ఆవేదనం చెందారు.
Published Date - 10:58 AM, Tue - 31 December 24 -
#Telangana
Free Transport Facility: మందుబాబులకు గుడ్ న్యూస్.. నేడు ఉచిత రవాణా సదుపాయం
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది.
Published Date - 10:42 AM, Tue - 31 December 24 -
#Telangana
Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఎన్నికల వేడి.. అభ్యర్థుల ప్రచార హోరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సచివాలయ ఉద్యోగ సంఘాల(Telangana Secretariat) ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
Published Date - 10:09 AM, Tue - 31 December 24 -
#Speed News
New Year Celebrations : అర్థరాత్రి వరకు అందుబాటులో మద్యం.. మధ్య మార్గంలో డ్రైంకెన్ డ్రైవ్‌లు తధ్యం.. జర భద్రం..!
New Year Celebrations :అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
Published Date - 09:55 AM, Tue - 31 December 24 -
#Speed News
Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Published Date - 07:55 PM, Mon - 30 December 24 -
#Speed News
Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.
Published Date - 04:25 PM, Mon - 30 December 24 -
#Speed News
Divorce : అత్యధిక విడాకుల రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ..!
Divorce : ఇటీవలి కాలంలో పెళ్లయ్యాక విడాకులు తీసుకునే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణంగా ఉండే విడాకులు ఇప్పుడు భారత్‌లోనూ సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మన దేశంలోని ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.
Published Date - 11:11 AM, Mon - 30 December 24 -
#Telangana
Minister Komatireddy Venkat Reddy: మొన్న రేవతి కుటుంబానికి.. నేడు విద్యార్థి చదువు కోసం ముందుకొచ్చిన మంత్రి!
ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. డబ్బు అందించడమే కాదు.. ప్రణవి చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 12:03 PM, Sun - 29 December 24