Telangana
-
#Speed News
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలి మృతి
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో విషాదం జరిగింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది.
Published Date - 09:28 AM, Tue - 6 June 23 -
#Telangana
BRS MP Parthasarathy : బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు..
సాయి సింధు ఫౌండేషన్(Sai Sindhu Foundation) కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి(Cancer Hospital) నిర్మాణంకోసం సాయి సింధు ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన విషయం విధితమే.
Published Date - 11:00 PM, Mon - 5 June 23 -
#Telangana
TS Congress: రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్లో జోష్.. నిజంగా అంత సీనుందా?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నేతలతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొద్దికాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేగంగా పుంజుకుంటూ వస్తోంది.
Published Date - 09:00 PM, Mon - 5 June 23 -
#Telangana
TSPSC Group-1: నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే.. గ్రూప్-1 పరీక్షలకు టీఎస్పీఎస్సీ పటిష్ఠ చర్యలు
ఎగ్జామ్ సెంటర్ లో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించింది. అంతేకాదు, భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
Published Date - 08:47 PM, Mon - 5 June 23 -
#Speed News
TSPSC Group 1: TSPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ లో నియమ నిబంధనల్ని స్పష్టంగా పేర్కొన్నారు అధికారులు.
Published Date - 11:17 AM, Mon - 5 June 23 -
#Speed News
Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీలో చదువుతున్న
Published Date - 08:00 AM, Mon - 5 June 23 -
#Telangana
CM KCR: కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం .. బీఆర్ఎస్తోనే రాష్ట్రం సుభిక్షం
కేసీఆర్ నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్(BRS) పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపెల్లిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
Published Date - 09:00 PM, Sun - 4 June 23 -
#Telangana
Telangana Jana Samithi: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఎందుకలా అన్నారు.. అలాచేస్తే ఆయన లక్ష్యం నెరవేరుతుందా?
తాజాగా కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ నిర్ణయానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Published Date - 08:30 PM, Sun - 4 June 23 -
#Telangana
Telangana Formation Day 2023:16 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
తెలంగాణలో తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లకు కెసిఆర్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా అర్హులైన వారికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది
Published Date - 09:07 PM, Sat - 3 June 23 -
#Telangana
MIM Strategy: బీఆర్ఎస్ కు ఓవైసీ షాక్.. ఆదిలాబాద్ లో బరిలో ఎంఐఎం?
ఆదిలాబాద్లో 10 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Published Date - 06:00 PM, Sat - 3 June 23 -
#Telangana
MLC Kavitha: దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ విస్తరిస్తోంది: రైతు దినోత్సవంలో కవిత
దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Published Date - 04:00 PM, Sat - 3 June 23 -
#Telangana
Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు- ఈసీ కీలక ఆదేశాలు
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.
Published Date - 01:47 PM, Sat - 3 June 23 -
#Telangana
CM KCR: దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతోంది: దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్!
రాష్ట్ర సచివాలయంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో CM KCR పాల్గొని తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Published Date - 06:20 PM, Fri - 2 June 23 -
#Speed News
PM Modi Greetings: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రం నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు (PM Modi Greetings) తెలిపారు.
Published Date - 10:48 AM, Fri - 2 June 23 -
#Telangana
KT Rama Rao: మళ్లీ అధికారంలోకి మేమే.. బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుస్తుంది: మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని, మూడోసారి కూడా అధినేత కే చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (KT Rama Rao).
Published Date - 07:39 AM, Fri - 2 June 23