Telangana
-
#Speed News
Owaisi Campaign: ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన ఓవైసీ
హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Date : 05-11-2023 - 2:27 IST -
#Telangana
Medigadda Barrage: కేసీఆర్ తలకు చుట్టుకున్న మేడిగడ్డ బ్యారేజీ నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలను జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
Date : 05-11-2023 - 2:11 IST -
#Telangana
Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది.
Date : 05-11-2023 - 11:06 IST -
#Telangana
CPM List: కాంగ్రెస్‌తో కటీఫ్.. CPM అభ్యర్థుల జాబితా విడుదల
సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Date : 05-11-2023 - 10:14 IST -
#Telangana
Telangana: విపక్షాలపై కేసీఆర్ నిరంకుశ విధానాలు
తెలంగాణలో విపక్షమే లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశారు. మరోవైపు అతని పార్టీ విధానాలని విమర్శిస్తే కేసులు మోపారు. ప్రతిపక్ష నేతలను ఎక్కడిక్కడ కేసులతో బెదిరింపు చర్యలకు పాల్పడిన ఉదంతాలు లేకపోలేదు
Date : 05-11-2023 - 10:02 IST -
#Speed News
Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Date : 05-11-2023 - 8:55 IST -
#Telangana
PM Modi: నవంబర్ 7న హైదరాబాద్ కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
Date : 04-11-2023 - 9:42 IST -
#Telangana
Kaleshwaram Project: కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి
ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Date : 04-11-2023 - 9:27 IST -
#Telangana
Telangana: నామినేషన్ పత్రాలను సమర్పించిన ఎమ్మెల్యే రాజా సింగ్
బిజెపి నాయకుడు, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారం అబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Date : 04-11-2023 - 9:00 IST -
#Telangana
Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
Date : 04-11-2023 - 4:51 IST -
#Telangana
Telangana: కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుప్పకూలిన ఘటనపై సీబీఐ విచారణకు , గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణ కాంగ్రెస్ కోరింది.
Date : 04-11-2023 - 3:09 IST -
#Telangana
R Narayana Murthy : కేసీఆర్ భోళా శంకరుడు అంటూ పీపుల్స్ స్టార్ ప్రశంసలు
గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి
Date : 04-11-2023 - 2:22 IST -
#Telangana
KCR Strategies : ఊహకందని కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా.. వికటిస్తాయా?
వ్యూహాలు, వేసే ఎత్తులు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందవు. ఇది నిజమే. కేసీఆర్ (KCR) రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో మలుపు తిరిగింది.
Date : 04-11-2023 - 10:38 IST -
#India
Telangana Elections : దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన తెలంగాణ
కాంగ్రెస్ తెలంగాణ (Telangana)లో పాగా వేసి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పటి వైభవాన్ని పునరుద్ధరించుకుంటే అది దేశ రాజకీయాల మీద అత్యంత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
Date : 04-11-2023 - 10:00 IST -
#Telangana
Telangana : తెలంగాణ ఎన్నికల వేళ జోరుగా సాగుతున్న మద్యం విక్రయాలు.. ఒక్క నెలలోనే..?
తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.సాధారణంగా పండుగల సమయంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా
Date : 04-11-2023 - 9:13 IST