Telangana Speaker
-
#Speed News
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టింది. దీంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో స్పీకర్‌కు ఆ […]
Date : 17-12-2025 - 5:24 IST -
#Telangana
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Date : 21-08-2025 - 10:59 IST -
#Telangana
MLAs Defection Case: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరోసారి ‘సుప్రీం’ నోటీసులు.. కారణమిదీ
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో(MLAs Defection Case) చేరారు.
Date : 23-03-2025 - 7:16 IST -
#Speed News
Telangana Assembly : స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్‌ఎస్
జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు.
Date : 13-03-2025 - 2:40 IST -
#Speed News
MLAs Disqualification Petition : మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?.. స్పీకర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి... మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ? అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
Date : 31-01-2025 - 1:30 IST -
#Speed News
Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !
హ్యాక్ చేసిన ఆ అకౌంటులో అసభ్యకరమైన వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేసినట్లు తెలిసింది.
Date : 26-08-2024 - 10:57 IST -
#Speed News
Tummala Nageshwara Rao : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా తుమ్మల ?
Tummala Nageshwara Rao : కాబోయే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు ?
Date : 05-12-2023 - 11:20 IST -
#Telangana
YS Sharmila React: ‘మంగళవారం మరదలు’ అంటే ఊరుకోవాలా!
తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని
Date : 14-09-2022 - 5:20 IST -
#Speed News
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్..!
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో, సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో తమను సభలోకి సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని స్పీకర్‌కు సమర్పించారు. అయితే సస్పెండ్ అయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఈ క్రమంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్స్‌ను ఎత్తివేసేది లేదని […]
Date : 15-03-2022 - 1:50 IST