Telangana Rains In Next 48 Hours
-
#Speed News
Telangana Rains : తెలంగాణలో విద్యాసంస్ధలకు సెలవు పొడిగింపు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో విద్యాసంస్ధలకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే సోమ, మంగళ, బుధవారం సెలవులు ఇచ్చిన ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో సెలవులు పొడిగిస్తున్నట్టు తెలిపింది.
Date : 13-07-2022 - 3:18 IST -
#Speed News
Weather:తెలంగాణకు ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఏప్రిల్‌లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందే క్రమంలో తెలంగాణలో గురువారం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Date : 12-04-2022 - 9:57 IST