Telangana Jobs Notification
-
#Telangana
TS Jobs : గ్రూప్ 1తో సహా ఉద్యోగాలకు 49 ఏళ్ల సడలింపు
గ్రూప్-1 మరియు ఇతర రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 44 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వయస్సు సడలింపును ఒకేసారి పరిగణించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
Date : 04-05-2022 - 3:35 IST -
#Telangana
Telangana Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ‘30,453 పోస్టులకు’ భర్తీకి ‘కేసీఆర్ సర్కార్’ గ్రీన్ సిగ్నల్…!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Date : 23-03-2022 - 10:21 IST -
#Andhra Pradesh
KCR vs Jagan: జగన్‌కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం 80 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటూ దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున […]
Date : 10-03-2022 - 3:28 IST -
#Speed News
Telangana Jobs Notification: నిరుద్యోగులకు భృతి ఎక్కడ.. కోదండరామ్ షాకింగ్ రియాక్షన్..!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే 80,039 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అలాగే 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ స్పందించారు. కేసీఆర్ ప్రకటన సంతృప్తికరంగా లేదని కోదండరామ్ […]
Date : 09-03-2022 - 12:21 IST