Telangana Health Department
-
#Telangana
165 Hospitals Seized: తెలంగాణలో 165 ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొరఢా ఝలిపిస్తోంది. నిబంధనలను పాటించని 165 ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసింది.
Date : 12-10-2022 - 12:00 IST -
#Covid
Omicron : తెలంగాణాలో డేంజర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!
కోవిడ్ 19 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫలితంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాలను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్పత్రుల బిల్లులతో చితికి పోయారు.
Date : 06-01-2022 - 3:28 IST -
#Speed News
KCR Review:హెల్త్ డిపార్ట్మెంట్ పై కేసీఆర్ రివ్యూ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Date : 03-01-2022 - 10:34 IST