HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >165 Pvt Hospitals Seized For Violating Norms In Telangana

165 Hospitals Seized: తెలంగాణలో 165 ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ  కొరఢా ఝలిపిస్తోంది. నిబంధనలను పాటించని 165 ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసింది.

  • Author : Balu J Date : 12-10-2022 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Im 222481 Logo Imresizer
hospital bed

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ  కొరఢా ఝలిపిస్తోంది. నిబంధనలను పాటించని 165 ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసింది. ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు 106 ఆసుపత్రులకు జరిమానా విధించింది. తెలంగాణలోని 1,163 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,810 ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. జిల్లా అధికారులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు నివేదిక సమర్పించడంతో ఈ వివరాలు బయటకొచ్చాయి.

సీజ్ చేసిన ఆసుపత్రుల్లో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఉండడం ఇక్కడ గమనించాలి. జిల్లాలో 54 ప్రైవేటు ఆసుపత్రులుండగా, 41 సీజ్ చేశారు. నల్గొండలో 17, సంగారెడ్డిలో 16, కొత్తగూడెంలో 15, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో ఒక్కో ఆసుపత్రులను సీజ్ చేశారు. హైదరాబాద్‌లో 274, కరీంనగర్‌లో 124, రంగారెడ్డిలో 107 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు అందాయి. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై తదుపరి చర్యలు తీసుకునేందుకు త్వరలో మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hospital
  • Private
  • seized
  • telangana
  • telangana health department

Related News

Inter Results 2026

TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు

  • Tdp Mp Lavu Sri Krishna Devarayalu

    లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

  • కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd