Telangana Gurukuls
-
#Telangana
TG Gurukul : తెలంగాణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకి కొత్త విధానం
TG Gurukul : 2025-26 విద్యాసంవత్సరం నుంచి, పది తరగతి పాస్ అయిన విద్యార్థులు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు. బ్యాక్‌లాగ్ సీట్ల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గురుకుల సొసైటీల అధికారం వెల్లడించారు.
Date : 25-12-2024 - 4:21 IST -
#Telangana
Telangana Gurukuls: తెలంగాణ గురుకులాలు దేశానికే తలమానికం
సీఎం కేసీఆర్ గారి పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు పెద్దపీట. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్య. పోస్టర్ లు లాంచ్ చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్.
Date : 11-04-2023 - 1:47 IST