Telangana Employees
-
#Telangana
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 03:54 PM, Sat - 5 July 25 -
#Andhra Pradesh
Telangana Employees : తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపి సర్కార్
తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 09:04 PM, Tue - 13 August 24 -
#Telangana
TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్..
తెలంగాణ ఉద్యోగులకు సంబదించిన పెండింగ్ లో ఉన్న మూడు డీఏ లలో ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.
Published Date - 06:37 PM, Sat - 2 December 23 -
#Telangana
TS Employees: హామీల అమలేది? శాలరీ పెరిగేదెప్పుడు? తెలంగాణలో ఉద్యోగుల ఆందోళన
వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారంపై అసెంబ్లీతోపాటు ఇతర వేదికలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు ముఖ్యమంతి కేసీఆర్‌ను కోరుతున్నారు.
Published Date - 07:42 AM, Wed - 23 February 22 -
#Speed News
Telangana Employees: ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల డెడ్ లైన్
వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్ఏ లపై పనిభారం విపరీతంగా పెరిగిందని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
Published Date - 11:03 PM, Wed - 22 December 21