Telangana BJP
-
#Speed News
BJP on Revanth: గురువుతో శిష్యునికి పోటు?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆయన దూకుడును తగ్గించడంతో పాటు కాంగ్రెస్ ను మరింత బలహీనపరచడానికి మాస్టర్ స్కెచ్ సిద్ధం అయింది. అందుకోసం, కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ల మీద బీజేపీ ఆపరేషన్ షురూ చేస్తోంది.
Date : 03-08-2022 - 12:35 IST -
#Speed News
BJP RTI WAR: కేసీఆర్ సర్కార్ పై బీజేపీ `ఆర్టీఐ` వార్
తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆర్డీఐ ద్వారా సేకరించిన సమాధానాలతో యుద్ధం చేయాలని బీజేపీ సిద్ధం అయింది.
Date : 02-08-2022 - 3:45 IST -
#Speed News
Operation Akarsh: ఢిల్లీ ఆపరేషన్ షురూ
బీజేపీ `ఆపరేషన్ ఆకర్ష్` తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం లేదు. ఇటీవల పార్టీలోని చేరిన కొండా విశ్వేరరెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడంలేదు.
Date : 02-08-2022 - 3:00 IST -
#Speed News
Amit Shah Sketch: `షా` స్కెచ్! టీఆర్ఎస్ పై ఆపరేషన్ `ఎల్లో`!!
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం రాజకీయవేత్తలకు వెన్నతోపెట్టిన విద్య. ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ద్వయం ఆ విషయంలో నిష్ణాతులు.
Date : 02-08-2022 - 12:51 IST -
#Speed News
TBJP Secret Operation: బీజేపీ ‘సీక్రెట్’ ఆపరేషన్ షురూ!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ఎప్పుడైతే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిషా ను కలిశారో ఒక్కసారిగా వేడెక్కాయి.
Date : 26-07-2022 - 12:16 IST -
#Telangana
CM KCR : తెలంగాణ సింహంపై బీజేపీ పంజా
`తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది. దిగువ, మధ్య తరగతి వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలోనూ అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయి..`.వెరసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ విశ్వాసం.
Date : 22-07-2022 - 8:00 IST -
#Speed News
Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది – బండి సంజయ్
హైదరాబాద్: 2018 నుంచి పార్టీ గెలుపు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Date : 13-07-2022 - 9:41 IST -
#Telangana
Telangana : “కారు” ముందస్తు హారన్ల హోరు
రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపుతోంది.శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలను పెంచుతోంది.
Date : 13-07-2022 - 1:05 IST -
#Telangana
Telangana BJP : సీనియర్లపై బీజేపీ ఆపరేషన్
ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లను బీజేపీ నమ్ముకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అదే సరైన మార్గంగా భావిస్తోంది.
Date : 11-07-2022 - 2:59 IST -
#Speed News
Bandi Sanjay: ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర తేదీ ఖరారైంది.
Date : 10-07-2022 - 7:15 IST -
#Special
Modi Success:మోడీ సభ సూపర్ హిట్ రహస్యమిదే.!
`భారత భూభాగంలోకి చైనా సైనికులు దూసుకొస్తుంటే నీ 36 అంగుళాల ఛాతి ఏమైంది? అంటూ మోడీని ప్రశ్నించిన కేసీఆర్ ఇటీవల విమర్శలను ఎదుర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్, మంచినీళ్ల సరఫరా కట్ చేస్తామని కేటీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిచారు.
Date : 04-07-2022 - 1:45 IST -
#Telangana
Harish Rao: ప్రధాని మోడీపై మంత్రి హరీష్ రావు ఫైర్
జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం.
Date : 03-07-2022 - 11:28 IST -
#Telangana
BJP: తెలంగాణకు ఏం చేశారో చెబుతూ.. టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ
ఆరు నూరైనా సరే బీజేపీ లక్ష్యం ఒకటే.. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే.. కమలనాథుల ఆశయం ఒకటే.. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవడం.
Date : 03-07-2022 - 10:29 IST -
#Speed News
Modi Public Meet: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ పై మోదీ మనసులో మాట
తెలంగాణలో అధికారాన్ని సంపాదించడం ద్వారా దేశంలో 20 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.
Date : 03-07-2022 - 8:14 IST -
#Speed News
PM@TS: తెలంగాణను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ.. అసలు వ్యూహం ఇది!
తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
Date : 03-07-2022 - 7:52 IST