HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Harish Rao Fires On Pm Modi Through Tweets

Harish Rao: ప్రధాని మోడీపై మంత్రి హరీష్ రావు ఫైర్

జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం.

  • Author : Hashtag U Date : 03-07-2022 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

మోడీని నిలదీస్తూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్స్..

#ModiMustAnswer పేరుతో నిలదీత…

జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం. కల్లబొల్లి కబుర్లు, జుమ్లా లు తప్ప విధానమే లేదని తేల్చేశారు. కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారు.

తెలంగాణకు మోదీ మొండి చెయ్యి ఇచ్చారు. గుజ‌రాత్‌కు వ‌రాలు ఇస్తారు.. క్రూడాయిల్ రాయ‌ల్టీ 763 కోట్లు విడుద‌ల చేశారు.. రాజ్‌కోట్‌కు ఎయిమ్స్ ఇస్తారు.. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు..ఆయూర్వేదిక్ యూనివ‌ర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిష‌న‌ల్ మెడిసిన్‌కు సంబంధించి గ్లోబ‌ల్ సెంట‌ర్ మంజూరు చేశారు.. నేష‌న‌ల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చారు.. ఇంకా ఎన్నో ఇచ్చారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు మిష‌న్ యూపీకి 55,563 కోట్లు ఇచ్చారు. 9 మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ఇచ్చారు..క‌ర్నాట‌క‌కు తూముకూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ స్మ‌ర్ట్ సిటీ, ముంబాయి-బెంగ‌ళూరు ఎక‌నామిక్ కారిడార్‌, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్ల‌స్ట‌ర్‌.. ఇట్లా ఎన్నో ఇచ్చారు. మ‌రి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్ర‌జ‌ల‌కు ప‌నికివ‌చ్చే ప్ర‌క‌ట‌న చేయ‌లేదు

1. రాష్ట్రం నుంచి ల‌క్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామ‌ని చెప్తున్నారు మోడీగారు.. మ‌రి గ‌డిచిన నెల రోజులుగా 90 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవ‌డంలేదు. సీఎంఆర్ తీసుకునేందుకు నిరాక‌రిస్తున్న‌ది. దీనివిలువ 22వేల కోట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూల‌త మోడీ గారు..? మా రైతుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ తీసుకుంటామ‌ని స‌భా వేదిక నుంచి ప్ర‌క‌టిస్తార‌ని ఆశించాం.. క‌నీసం ఊసెత్త‌లేదు

2. మోడీగారు.. మీ ప్ర‌సంగంలో మ‌హిళ‌ను మీరేదో ఉద్ద‌రిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రి పార్ల‌మెంటులో పెండింగ్‌లో ఉన్న మ‌హిళా రిజ‌రే్వ‌ష‌న్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఆమోదించ‌లేదు..? స‌మాధానం ఎందుకు చెప్ప‌లేదు..? తెలంగాణాలో స్థానిక సంస్థ‌ల్లో 50 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ఇచ్చి మా ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు నిబ‌ద్ద‌త చాటుకున్నారు.

3. గిరిజ‌న మ‌హిళ‌కు రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం ఇచ్చామ‌ని మీ కేంద్ర మంత్రులు విజ‌య సంక‌ల్ప స‌భ వేదిక‌గా చెప్పారు.. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని రాష్ట్ర శాస‌న‌స‌భ తీర్మానం చేసి పంపించింది. దాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు మీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఆమోదించ‌లేదు. దీనిపై కూడా మీరు వేదిక‌పై స‌మాధానం చెప్తార‌ని మా గిరిజ‌న సోద‌రులు భావించారు. అంతే కాదు.. మా గిరిజ‌న యూనివ‌ర్సిటీకి ఇప్ప‌టికీ నిధులు ఇవ్వ‌లేదు. అనుమ‌తులు ఇవ్వ‌లేదు.
మా స‌మ్మ‌క్క‌సార‌క్క ఉత్స‌వానికి నేష‌నల్ స్టేట‌స్ ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ గిరిజ‌నులు మీకు క‌నిపించ‌డంలేదా..?

#ModiMustAnswer https://t.co/LV3G20OLzB pic.twitter.com/6JZiAte9QO

— Harish Rao Thanneeru (@BRSHarish) July 3, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • pm modi
  • Telangana BJP
  • trs

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd