Teenagers
-
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST -
#Speed News
Delhi Crime: సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడు హత్య
ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న పొరపాట్లకు ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఢిల్లీలో సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడిని హత్య చేయడం కలకలం రేపుతోంది.
Date : 07-04-2024 - 6:34 IST -
#Life Style
Hair Fall in Teenagers: టీనేజ్ లో హెయిర్ ఫాల్‌కు కారణాలు ఇవే..!
ఈ రోజుల్లో టీనేజ్ అమ్మాయిలూ.. హెయిర్ ఫాల్ గురించి ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. అసలు టీనేజ్ అమ్మాయిలలో జుట్టు రాలే సమస్యకు కారణాలు ఏమిటి.
Date : 11-03-2023 - 4:00 IST -
#Health
Sleep & Obesity : సరిగ్గా నిద్రపోవడం లేదా అయితే ఒబేసిటీ రావడం ఖాయం..!!
కంటినిండా నిద్ర...బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటినిండా నిద్ర ఉంటేనే...ఎలాంటి సమస్యలు రావు.
Date : 30-08-2022 - 9:30 IST -
#Health
BP : టీనేజీలో బీపీ పెరుగుతోందా..షాకింగ్ కారణాలు చెబుతున్న డాక్టర్లు..!!
హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
Date : 01-08-2022 - 11:32 IST -
#Health
High BP: చిన్నారులు, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు…ఎందుకో కారణం చెప్పిన నిపుణులు..!!
హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
Date : 30-07-2022 - 11:00 IST -
#South
TN Vaccines: తమిళనాడులో టీనేజర్లకు 80 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి
మిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొదటి డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు.
Date : 06-02-2022 - 6:40 IST