Team India Wins
-
#Speed News
IND vs NZ: ఆరంభం అదిరింది.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. కివీస్ జట్టులో బ్రాస్ వెల్ (140) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 18-01-2023 - 9:58 IST -
#Sports
IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్‌స్వీప్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంక (IND vs SL)ను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 15-01-2023 - 8:16 IST -
#Sports
India vs Bangladesh: బంగ్లాకు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) టెస్ట్ సీరీస్ ను మాత్రం భారీ విజయంతో ఆరంభించింది. నాలుగో రోజు ఆతు వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. షకీబుల్ హసన్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడు గా ఆడినా ఫలితం లేకపోయింది.
Date : 18-12-2022 - 10:42 IST -
#Speed News
India vs Pakistan: ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు.. కుమ్మేసిన కోహ్లీ..!
T20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది.
Date : 23-10-2022 - 5:41 IST