Team India ODI Captain
-
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు మరో షాక్.. టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్!
రోహిత్ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు. గతేడాది 17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను తన టీమ్‌ఇండియా గెలుచుకునేలా చేశాడు. అతను చివరిగా ఆగస్టులో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు.
Published Date - 10:11 AM, Fri - 3 January 25