Team India Celebrate Diwali
-
#Sports
Team India Celebrate Diwali: బెంగళూరు హోటల్‌లో టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు..!
ప్రపంచకప్‌లో ఈరోజు నెదర్లాండ్స్‌తో భారత్ తదుపరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు దీపావళి (Team India Celebrate Diwali)ని ఘనంగా జరుపుకున్నారు.
Published Date - 06:40 AM, Sun - 12 November 23