Teacher Hanged
-
#Speed News
Teacher Hanged : టీచర్ ను ఉరి తీసిన చైనా.. ఎందుకంటే ?
Teacher Hanged : ఒక కీచక టీచర్ కు చైనా ఉరి శిక్ష వేసింది. 25 మంది స్టూడెంట్స్ కు విషమిచ్చి.. వారిలో ఒకరి మరణానికి కారణమైనందుకు ఆమెను ఉరితీసింది. గురువారం ఆమెను ఉరితీయగా .. ఆ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.. ఇంతకీ ఏమిటీ కేసు ? ఆమె స్టూడెంట్స్ కు ఎందుకు విషం ఇచ్చింది ? చైనాలోని హెనాన్ ప్రావిన్స్ కు చెందిన వాంగ్ యున్ ఒక కిండర్ గార్టెన్ టీచర్.. మెంగ్‌మెంగ్ ప్రీ స్కూల్ […]
Published Date - 10:06 AM, Sat - 15 July 23