Tdp
-
#Andhra Pradesh
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Published Date - 09:47 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Published Date - 09:34 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 08:28 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Siddham : ప్యాకేజీ స్టార్..బాబు ‘సిట్’ అంటే కూర్చుంటాడు.. ‘స్టాండ్’ అంటే నిలబడతాడు – జగన్
బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై జగన్ సెటైర్లు వేశారు. ‘ఈ ప్యాకేజీ స్టార్(Pawan Kalyan ) చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అంటూ తనదైన స్టయిల్ లో జగన్..పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ […]
Published Date - 07:20 PM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
Siddham : ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం’ – జగన్
రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు
Published Date - 06:52 PM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..
టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పొత్తు కోసం వెంటపడ్డారని వాపోతున్నారు. We’re […]
Published Date - 08:20 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!
ఏపీలో జనసేన పరిస్థితి మరింత ఆయోమయంగా తయారవుతోందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గెలిచేందుకు టీడీపీ- జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గత రెండు రోజులుగా బీజేపీ హైకమాండ్తో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో పొత్తులో సీట్ల పంపకాలు జరుగుతోంది. అయితే.. ఇప్పిటికే 24 […]
Published Date - 07:04 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన […]
Published Date - 06:49 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Bhuma vs Gangula : ఆళ్లగడ్డలో ఒంటరైన భూమా అఖిల ప్రియ.. రెండుగా చీలిన భూమా కుటుంబం..!
రాయలసీమలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న ఆళ్లగడ్డలో భూమా, గంగుల
Published Date - 08:28 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
TDP MLA Candidate : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గుంతలరోడ్ల మరమత్తుకు శ్రీకారం..!
TDP MLA Candidate ఎమ్మెల్యే అయ్యాక కాదు గెలవక ముందే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు. ఆయన నియోజకవర్గంలో ఉన్న గుంతల రోడ్లు మరమత్తులు
Published Date - 05:08 PM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. !
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీకి దాదాపుగా ఖరారు అయ్యాయి. వారం రోజుల క్రితం కూటమి తొలి జాబితాను విడుదల చేయగా, రెండో జాబితాను త్వరలో విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు పోతిన మహేశ్ […]
Published Date - 07:36 AM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. We’re now on WhatsApp. Click to Join. అనంతపురం జిల్లా హిందూపురంతో ప్రారంభించి.. గురువారం మడకశిర, పెనుకొండ సహా […]
Published Date - 10:20 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Published Date - 09:29 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Published Date - 08:26 AM, Thu - 7 March 24