Tdp
-
#Andhra Pradesh
Lokesh: అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా : లోకేశ్
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే… అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తుచ్చేలా చేస్తానని టీడీపీ(tdp)యువనేత నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరి(Mangalagiri)ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా లోకేశ్ […]
Date : 22-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
TDP 3rd List : 11 ఎమ్మెల్యేలు, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల..
మొత్తం 24మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో 11 ఎమ్మెల్యే లు , 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది
Date : 22-03-2024 - 11:05 IST -
#Andhra Pradesh
TDP Third List : ఇవాళే టీడీపీ మూడో లిస్ట్.. ఆ స్థానాల్లో ట్విస్టులు !?
TDP Third List : ఇవాళే టీడీపీ అభ్యర్థుల మూడో లిస్టును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
Date : 22-03-2024 - 9:36 IST -
#Andhra Pradesh
Electoral Bonds : వైసీపీ , బిఆర్ఎస్ , టీడీపీ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారు వీరే..
తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి
Date : 22-03-2024 - 9:22 IST -
#Andhra Pradesh
TDP-YCP War : బాబు ‘మహా దోపిడీ’ అయితే జగన్ ’99 మోసాలు’..పోటాపోటీ ట్వీట్స్
సోషల్ మీడియా లోను టీడిపి - వైసీపీ ఇరువురు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు
Date : 21-03-2024 - 6:17 IST -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Date : 21-03-2024 - 3:13 IST -
#Andhra Pradesh
Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్
ఆంద్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి.
Date : 21-03-2024 - 11:56 IST -
#Andhra Pradesh
AP Politics : శ్రీకాకుళంలోని అసెంబ్లీ స్థానాలకు త్రిముఖ పోటీ..!
టీడీపీ (TDP), జనసేన పార్టీ (జేఎస్పీ) (Jansena), బీజేపీ (BJP)ల మధ్య పొత్తు నేపథ్యంలో శ్రీకాకుళంలో అసెంబ్లీ టిక్కెట్ల కోసం త్రిముఖ పోటీ నెలకొంది. ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, పలాస, పాతపట్నం స్థానాలకు ఇప్పటి వరకు కూటమి అభ్యర్థులను ప్రకటించలేదు.
Date : 20-03-2024 - 10:26 IST -
#Andhra Pradesh
SVSN Varma : నిలకడలేని వర్మ మళ్లీ పిఠాపురం సీటుపై కర్చీఫ్ విసిరాడు..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడే కొనసాగుతున్నట్లు ప్రకటించిన తర్వాత పిఠాపురం అనేక రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. పవన్ నుండి ఈ ఎత్తుగడకు ప్రధాన వ్యతిరేకులలో ఒకరు స్థానిక టిడిపి (TDP) నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ (SVSN Varma) ఇక్కడ పోటీ చేయాలని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత తిరుగుబాటు చేశారు.
Date : 20-03-2024 - 8:29 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రస్తుతం లోకేశ్ ఫోకస్ మంగళగిరిపైనే..!
నారా లోకేశ్ (Nara Lokesh) తన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. లోకేశ్ తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికలను మంగళగిరిలో ఎదుర్కొని ఓటమిని చవిచూశారు. నారా వారసుడు తన రాజకీయ అరంగేట్రం కోసం సులభమైన సీటును ఎంచుకోలేదు.. 1989 నుండి టీడీపీ (TDP) గెలవని మంగళగిరిని ఎంచుకున్నాడు.
Date : 20-03-2024 - 7:25 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్
అమిత్ షా కోరితే లోక్సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు
Date : 20-03-2024 - 6:57 IST -
#Andhra Pradesh
Nara Lokesh : బాలకృష్ణ, పవన్ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు
ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.
Date : 20-03-2024 - 6:13 IST -
#Andhra Pradesh
Pithapuram Varma : మరో బాంబ్ పేల్చిన ఎస్వీఎస్ఎన్ వర్మ ..
పిఠాపురంలో పవన్ తప్పుకుంటే బరిలో నిలిచేది నేనే అని..అందులో ఎలాంటి సందేహం ఉండదని చెప్పుకొచ్చారు
Date : 20-03-2024 - 3:48 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి
Date : 20-03-2024 - 1:45 IST -
#Andhra Pradesh
Chandrababu : మోడీని టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విశ్వ గురూ అంటున్నారు..!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఆ పార్టీ కేవలం కూటమికి మద్దతు ఇచ్చింది.
Date : 19-03-2024 - 6:51 IST