HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Tdp News

Tdp

  • Sajjala Ramakrishna Reddy

    #Andhra Pradesh

    Sajjala Ramakrishna Reddy : ఏపీలో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర

    ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటింటికీ చేరవేస్తున్న ప్రభుత్వ స్వచ్చంద వ్యవస్థను సమర్థించారు.

    Date : 31-03-2024 - 10:16 IST
  • Chandra Babu (1)

    #Andhra Pradesh

    Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ

    ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.

    Date : 31-03-2024 - 9:12 IST
  • New Project (4)

    #Andhra Pradesh

    Paritala Sriram : టిక్కెట్ రాలేదని ధర్మవరం నుంచి పారిపోయే నాయకుడిని కాదు

    వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన (Jansena), బీజేపీ (BJP) పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అయితే.. వచ్చే ఎన్నికలనే టార్గెట్‌గా చేసుకొని ఎన్నో రోజుల నుంచి స్థానికంగానే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులకు ఈ పొత్తు కొంత ఇబ్బంది పెట్టే విషయమే. అయినా.. అధిష్టానం పిలుపుతో కొందరు సర్దుమణుగుతున్నారు.

    Date : 31-03-2024 - 9:00 IST
  • Atchannaidu Mother Kalavath

    #Andhra Pradesh

    Atchannaidu : అచ్చెన్నాయుడి ఇంట విషాదం..

    90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు

    Date : 31-03-2024 - 8:56 IST
  • Ex Mla Attar Chand Basha Re

    #Andhra Pradesh

    TDP : టీడీపీ కి రాజీనామా చేసిన కదిరి మాజీ ఎమ్మెల్యే

    ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

    Date : 31-03-2024 - 7:38 IST
  • Chandra Babu (1)

    #Andhra Pradesh

    Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను

    టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.

    Date : 31-03-2024 - 7:18 IST
  • TDP Complaint

    #Andhra Pradesh

    TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?

    ఏపీలో ఎన్నికలు రోజు రోజుకు హీటు పెంచుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసి ప్రకటించాయి. టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే... తెలుగుదేశం పార్టీ (Telugu Desam Praty)కి ఆవిర్భావం నుంచి అనంతపురం కంచుకోట. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్‌ (Congress), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)లు పట్టును కొనసాగించినప్పటికీ, అనంతపురం మాత్రం టీడీపీకి ఎప్పటికీ ఉండే జిల్లా.

    Date : 31-03-2024 - 6:49 IST
  • Z-plus security to Nara Lokesh

    #Andhra Pradesh

    Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.

    Date : 31-03-2024 - 3:53 IST
  • Nara Lokesh Comments Galla Jayadev Goodbye To Politics

    #Andhra Pradesh

    Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి

    Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో  నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 31-03-2024 - 8:52 IST
  • TDP

    #Andhra Pradesh

    TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే! 

    TDP - Social Equations : తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు 4  జాబితాల్లో 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

    Date : 31-03-2024 - 8:32 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’

    ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.

    Date : 30-03-2024 - 10:56 IST
  • Ap Elections 2024

    #Andhra Pradesh

    AP Elections 2024 : పెరుగుతున్న వైసీపీ ప్రభావం.. ఓటర్ల సెంటిమెంట్లు..?

    రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి అనేక సర్వేలు జరిగాయి. మెజారిటీ ఓటర్లు వైఎస్సార్‌సీపీ (YSRCP) వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. కొంత మంది పట్టణ ప్రజలు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమికి మద్దతు తెలపగా, గ్రామీణ ఓటర్లలో మెజారిటీ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు.

    Date : 30-03-2024 - 10:40 IST
  • Ysrcp Vs Tdp

    #Andhra Pradesh

    YSRCP Vs TDP : జగన్ ‘ఎక్స్’ పేజీలో సినిమాలు లైవ్.. వ్యూస్ కోసమే పాకులాట : టీడీపీ

    YSRCP Vs TDP : ఎన్నికల వేళ టీడీపీ, వైఎస్సార్ సీపీలు సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి.

    Date : 30-03-2024 - 8:10 IST
  • Pemmasani

    #Speed News

    Pemmasani Chandrasekhar: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఈసీ నోటీసులు

    గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్‌సీపీ నేతలను సద్దాం హుస్సేన్‌తో పోల్చారు.

    Date : 30-03-2024 - 5:51 IST
  • Meet Nandamuri Suhasini with Revanth Reddy

    #Telangana

    Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహానిసి భేటి..కాంగ్రెస్ లోకి వస్తారా ?

    Nandamuri Suhasini: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి(tdp) నాయకురాలు నందమూరి సుహాసి(Nandamuri Suhasini)ని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా […]

    Date : 30-03-2024 - 2:19 IST
  • ← 1 … 52 53 54 55 56 … 102 →

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

Latest News

  • Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • IPL 2026 SRH vs CSK : 10 రన్స్ తేడాతో CSK పై SRH విజయం

  • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

  • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

  • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd