TDP Super Six
-
#Andhra Pradesh
Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
Published Date - 12:25 PM, Tue - 12 November 24 -
#Andhra Pradesh
AP Cabinet : కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..కీలక హామీలకు ఆమోదం
మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది
Published Date - 12:10 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
YCP Manifesto : బాబు సూపర్ సిక్స్‌కు పొంతన లేని జగన్ మేనిఫెస్టో
వచ్చే ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు.
Published Date - 04:54 PM, Sat - 27 April 24