Tdp Mlas Suspention
-
#Andhra Pradesh
AP Assembly: అసెంబ్లీలో లిక్కర్ రగడ..!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ పార్టీ సభ్యుల మధ్య లిక్కర్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీలో ఐదో రోజు టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపధ్యంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ […]
Date : 14-03-2022 - 2:02 IST