TDP Jayaho
-
#Andhra Pradesh
TDP BC Declaration : 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్
అధికారంలోకి రాగానే 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు టీడీపీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై ఈ ప్రకటన చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో మొదటిగా […]
Published Date - 07:51 PM, Tue - 5 March 24