TDP 1st List
-
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఏడు జాబితాలను రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం టీడీపీ – జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందితో కూడిన లిస్ట్ రిలీజ్ చేయగా..జనసేన 05 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఐదుగురిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణుల్లో నిరాశ కు గురి […]
Published Date - 12:52 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
YCP 7th -TDP 1st List : వైసీపీ ఏడో జాబితాకు సిద్ధం..టీడీపీ ఫస్ట్ జాబితాకు సిద్ధం
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతల్లోనే కాదు పార్టీల శ్రేణుల్లో కూడా ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరు పార్టీ లో ఉంటారో..ఎవరు బై బై చెపుతారో అని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేయగా..వీరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కి రాజీనామా చేసి జనసేన , టీడీపీ లలో చేరారు. ఈ ఆరు జాబితాల్లో జగన్ […]
Published Date - 12:05 AM, Tue - 13 February 24