Tata Tiago Discounts
-
#automobile
Discounts: కారు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం.. భారీగా తగ్గింపు!
టాటా టియాగో ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుండి మొదలవుతుంది. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే టియాగో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
Published Date - 06:12 PM, Thu - 10 October 24