Tata Curvv SUV Coupe
-
#automobile
Tata Curvv SUV Coupe: టాటా నుంచి మరో కొత్త ఎస్యూవీ కార్.. ధర, ఫీచర్స్ ఇవే!
ఇటీవల కాలంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి వివిధ ఎస్‌యూవీ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాటా మోటార్స్ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ పరిచయం చేసిన విషయం తెలిసిందే.
Date : 21-07-2024 - 12:00 IST