Tammineni Sitaram
-
#Andhra Pradesh
Tammineni Sitaram : తమ్మినేని అహంకారమే ఆయనకు ముప్పుతెచ్చిందా..?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గాన్ని పట్టించుకోని ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రకటనలు చేయడంలో అతని వైఖరి , అహంకారం అతన్ని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. సీతారాం ఆగ్రహం ఎన్నికలపై ప్రభావం చూపి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేయడంతో ఆయన ఓటమి ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ వ్యవహారశైలికి అంతర్గత విభేదాలే నిదర్శనమని ఎన్డీయే కూటమి నేతలు ఈసారి ఎన్నికల్లో గెలవలేమన్న ధీమాతో […]
Date : 23-05-2024 - 1:07 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram: అవినాష్ అరెస్ట్ సీబీఐ చూసుకుంటుంది!
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం నిన్న ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారులని దర్శించుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు
Date : 22-05-2023 - 11:18 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram : రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదు..!!
రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదంటూ వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. శ్రీకాకుళం రాజధాని చేయాలన్నవారిది మరుగుజ్జు మనసత్వం. రాజధాని నిర్మాణానికి అమరావతి ఏమాత్రం పనికిరాదు. అవన్నీ మెత్తటి భూములు. రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు అతి తెలివితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధాని చేయాలన్న కుట్ర చేశారన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తమ్మినేని సీతారం పాల్గొన్నారు. విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేసిన ఆయన హైకోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. […]
Date : 29-10-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram : మళ్లీ జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని
సామాజిక న్యాయభేరి యాత్ర సందర్భంగా రెండో రోజు జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ జోస్యం చెప్పారు.
Date : 27-05-2022 - 2:55 IST -
#Andhra Pradesh
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ […]
Date : 18-03-2022 - 9:45 IST -
#Speed News
Ganta Srinivasa Rao: నా రాజీనామాను వెంటనే ఆమోదించండి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఇక విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 2021 ఫిబ్రవరి 12వ తేదీన గంటా శ్రీనావాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఇక తన రాజీనామా లేఖను గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్‌లో పంపారు. […]
Date : 14-03-2022 - 12:53 IST