HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Second Day Of Ysrcps Bus Yatra Continues In Visakhapatnam

Tammineni Sitaram : మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం: స్పీక‌ర్ త‌మ్మినేని

సామాజిక న్యాయ‌భేరి యాత్ర సంద‌ర్భంగా రెండో రోజు జ‌రిగిన స‌భ‌లో స్పీక‌ర్ తమ్మినేని సీతారాం మ‌ళ్లీ కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ జోస్యం చెప్పారు.

  • Author : CS Rao Date : 27-05-2022 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tammineni
Tammineni

సామాజిక న్యాయ‌భేరి యాత్ర సంద‌ర్భంగా రెండో రోజు జ‌రిగిన స‌భ‌లో స్పీక‌ర్ తమ్మినేని సీతారాం మ‌ళ్లీ కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ జోస్యం చెప్పారు. పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసిన ఆయ‌న , అప్పటి మేనిఫెస్టోను అమలు చేయలేదని మండిపడ్డారు. అమలాపురం ఘటనపై తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రభుత్వం పరువు తీసేలా ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టిస్తున్నాయని, దళిత మంత్రి ఇంటిపై దాడిని ఖండించారు.

సామాజిక న్యాయ భేరి పేరుతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు శుక్రవారం విశాఖపట్నంలో కొనసాగింది. పాత గాజువాక వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది. కాగా, అక్కడ జరిగిన సభలో హోంమంత్రి తానేటి వనిత ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం సీట్లు ఇచ్చారని తెలిపారు.

దేశంలో వెనుకబడిన తరగతులకు ఇలాంటి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎవరూ ఇంత గౌరవం, అధికారం ఇవ్వలేదన్నారు. గతంలో అమలాపురం అల్లర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి వనిత, అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టంగా ఉందని పునరుద్ఘాటించారు. అరెస్టయిన వారు రెండు పార్టీల సభ్యులని ఆమె తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap speaker
  • Tammineni Sitaram
  • YS Jagan Mohan Reddy

Related News

Former Andhra Pradesh Speaker Tammineni Sitaram absconding in land scam case.

Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కుంభకోణం కేసులో పరారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య మరియు కుమారుడు ప్రస్తుతం పోలీసుల అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ పరిధిలో సుమారు ₹4 కోట్ల విలువైన 900 గజాల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు వారిపై వచ్చాయి. ఈ వ్యవహారంలో అసలు భూయజమాని బతికుండగానే, ఆయన మరణిం

  • YS Jagan carried Mudragada Padmanabham Reddy's funeral bier.

    Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd