Tammineni Krishnaiah
-
#Speed News
Tammineni Krishnaiah : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో అరెస్టు చేసినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం టీఆర్ఎస్ నేత హత్య కృష్ణయ్య హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంజాన్ షేక్, గజ్జి కృష్ణ స్వామి, నూకల లింగయ్య, బి.శ్రీను, బి.నాగేశ్వరరావు, ఏవై నాగయ్యలను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టులను […]
Date : 18-08-2022 - 12:42 IST