Tamilnadu
-
#South
Tamilisai: పార్లమెంట్ బరిలో తమిళిసై, ఏ స్థానం నుంచో అంటే!
Tamilisai: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.విద్యను అభ్యసించిన తమిళ సై సౌందర రాజన్.. రాజకీయ కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయినప్పటికీ ఆమె ఏబీవీపీలో చేరారు. వైద్య విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. అనంతరం బిజెపిలో చేరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అయినప్పటికీ విజయం సాధించలేకపోయారు. బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె […]
Published Date - 11:53 PM, Tue - 19 March 24 -
#South
Vijay: తమిళనాడులో సీఏఏ అమలు చేయొద్దు : సినీ నటుడు విజయ్
Vijay: 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ చట్టం అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలంతా […]
Published Date - 05:07 PM, Wed - 13 March 24 -
#South
Bus Journey: బస్సు నుంచి కిందపడ్డ మహిళ, తప్పిన ప్రాణాపాయం
Bus Journey: తమిళనాడు చెన్నైలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్‌పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.చెన్నైలోని వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడుమధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ మహిళ ప్రయాణించింది. బస్సు చివర్లోని 59వ సీట్లో కూర్చుంది. అయితే, బస్సు అమింజికరై సమీపంలోకి రాగానే సదరు మహిళ తను కూర్చున్న సీటు […]
Published Date - 12:20 AM, Thu - 8 February 24 -
#South
Prices Of Liquor: ఈ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్.. రూ. 80 వరకు పెరగనున్న ధరలు..!
తమిళనాడు రాష్ట్రంలో మద్యాన్ని ఇష్టపడే వారు ఇప్పుడు మరింత డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. ఫిబ్రవరి 1 నుంచి తమిళనాడులో దీని ధరలు (Prices Of Liquor) పెరగనున్నాయి.
Published Date - 02:33 PM, Tue - 30 January 24 -
#South
Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్న దళపతి విజయ్, త్వరలో పార్టీ ప్రకటన!
Thalapathy Vijay: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నటుడు దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా ఊహాగానాలు ఉన్నాయి. కానీ అతను ఎప్పుడూ మౌనంగా ఉండి సామాజిక సేవ చేయడంపై దృష్టి సారించాడు. అయితే ఇప్పుడు ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన ప్రకటన చేయనున్నారు. ఇటీవలి నివేదికలు విజయ్ రాజకీయ ప్రయాణంలో గణనీయమైన పరిణామాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించే […]
Published Date - 04:45 PM, Sat - 27 January 24 -
#Cinema
Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..
చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ని కోడంబాకం గెస్ట్ హౌస్ లో షూట్ చేశారు. ఆ షూటింగ్ సమయంలో కొంతమంది రౌడీ మూకలు అక్కడికి చేరుకొని చిరంజీవిని.. ఏ 'గోల్టి హీరో' అని కామెంట్ చేయసాగారు.
Published Date - 09:00 PM, Thu - 25 January 24 -
#South
Tamilnadu: పొంగిపొర్లుతున్న కుట్రాలం జలపాతం, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు
Tamilnadu: వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. జలపాతాలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆధ్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాంతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం. […]
Published Date - 12:09 PM, Mon - 18 December 23 -
#Cinema
Nayanthara : తమిళనాడులో సూపర్ స్టార్ వివాదం.. నయనతార ఏమందంటే?
గత కొన్నాళ్లుగా ఈ సూపర్ స్టార్ టైటిల్ వివాదం తమిళ్ లో నడుస్తుంది.
Published Date - 03:18 PM, Sun - 10 December 23 -
#South
CM M K Stalin: తుపాన్ ఎఫెక్ట్, సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
CM M K Stalin: వివిధ ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ చెన్నైను చుట్టివచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తుఫాను కారణంగా కోటి మందికి పైగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందని, తాను సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి ప్రజలు గురయ్యాయని అన్నారు. దీంతో ప్రజలు ఉదారంగా విరాళాలు అందించాలని స్టాలిన్ కోరారు. ముఖ్యమంత్రి నిధి బాధిత […]
Published Date - 06:06 PM, Sat - 9 December 23 -
#South
10 Died: తమిళనాడులో మిచౌంగ్ బీభత్సం, 10 మంది దుర్మరణం
10 Died: ‘మిచౌంగ్’ తుఫాను నేపథ్యంలో తమిళనాడులోని పలు రహదారులు, సబ్‌వేలు జలమయం అయ్యయి. చెన్నై పూర్తిగా జలమయం కావడంతో దాదాపు 10 మంది దుర్మరణం పాలయ్యారు. పుఝల్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజంబాక్కం నుంచి వడపెరుంబాక్కం రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. “దిండిగల్ జిల్లా, నట్లున్ కు చెందిన పద్మనాబన్ (50) వరద నీటి చిక్కుకొని చనిపోయాడు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ […]
Published Date - 11:24 AM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..!
డిసెంబర్ 2న బంగాళాఖాతం నుంచి చురుగ్గా మారిన మిచాంగ్ తుపాను (Michaung Cyclone) డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌కు తాకనుంది.
Published Date - 08:43 AM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Cyclone Michaung: మైచాంగ్ తుఫాను ఎఫెక్ట్.. తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..?!
ఒకవైపు ఉత్తర భారతదేశంలో చలి విజృంభిస్తోంది. పర్వతాలపై మంచు, వర్షం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో మైచాంగ్ తుఫాను (Cyclone Michaung) విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 12:05 PM, Sat - 2 December 23 -
#South
30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్
30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్‌లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి.
Published Date - 12:38 PM, Fri - 24 November 23 -
#Trending
Leopard In House : 15 గంటలు ఇంట్లోనే చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే ?
Leopard In House : ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత దాదాపు 15 గంటల పాటు అక్కడే ఉండిపోయింది.
Published Date - 03:19 PM, Mon - 13 November 23 -
#Andhra Pradesh
Tirupati : తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టుచేసిన పోలీసులు
తిరుపతి జిల్లా పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ దీని
Published Date - 09:49 AM, Tue - 7 November 23