Tamil Politics
-
#India
CM Joseph Vijay: మీ విజయ్ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్
తమిళనాడులో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. “యువత నాకు అండగా నిలిచింది. ఈ విజయ్ ‘మామ’ మీకు అన్నివిధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అని ముఖ్యమంత్రి తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినని, అన్నలా, తమ్ముడిలా ఉంటానని హామీ ఇచ్చారు. నేను మీ అందరివాడినని […]
Date : 10-05-2026 - 11:55 IST -
#South
Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం […]
Date : 10-05-2026 - 11:29 IST -
#Andhra Pradesh
Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా
టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘటనలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్.. వైసీపీ అధినేత […]
Date : 09-05-2026 - 3:57 IST -
#India
BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్.. ఓ వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు. తమిళనాడు శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని, తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు బుధవారం లేఖను అందించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవటంతో ప్రభుత్వ […]
Date : 06-05-2026 - 5:36 IST -
#Cinema
Trisha Krishnan: టీవీకే పార్టీలో త్రిష కీలక పాత్ర
నటి త్రిష పుట్టినరోజు వేడుకలు, ఆమె తాజా సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోమవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడంపై త్రిష తాజాగా స్పందించారు. తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి ఆదరణ పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ప్రత్యేక నోట్‌ను పంచుకున్నారు. తిరుమల తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. త్రిష […]
Date : 06-05-2026 - 12:35 IST -
#India
Vijay TVK: విజయ్‌తో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు..!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు […]
Date : 06-05-2026 - 10:25 IST -
#India
విజయ్ రాజకీయాల్లోకి త్రిష ను లాగిన బీజేపీ నేత
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ మరియు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన దళపతి విజయ్‌పై బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Date : 14-02-2026 - 11:42 IST -
#Cinema
Kamal Haasan: విజయ్ సభలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటు వేయరన్న కమల్ హాసన్
తిరువారూర్‌లో జరిగిన ఓ సభలో విజయ్ సభకు వచ్చినవారు ఓటు వేస్తారా అన్న సందేహం వ్యక్తం చేయగా, ప్రజలు "విజయ్" అంటూ నినాదాలు చేశారు.
Date : 22-09-2025 - 12:39 IST -
#South
New Political Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత సన్నిహితుడి స్కెచ్
జయలలిత చనిపోయాక ఈయనను అన్నా డీఎంకే(New Political Party) నుంచి బహిష్కరించారు.
Date : 13-04-2025 - 10:47 IST -
#Andhra Pradesh
Roja : తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి వైసీపీ పేరును తొలగించిన మాజీ మంత్రి రోజా
వైసీపీ ఫోటోలు, జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తొలగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం రోజా ఎందుకు తీసుకుందో అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 27-08-2024 - 4:33 IST