Taliban
-
#World
Ramadan: రంజాన్ మాసంలో ఎఫ్ఎంలో పాటలు ప్లే చేయడం ఇస్లాం చట్టాలకు విరుద్దం, ఏకంగా రేడియో స్టేషన్ మూసివేత.
రంజాన్ (Ramadan)పర్వదినాలు కొనసాగుతన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసదీక్షలు చేపడుతున్నారు. అయితే తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఠానిస్తాన్ లో మాత్రం వింత రూల్స్ తెరపైకి వచ్చాయి. పాటలు ప్లే చేసినందుకుగాను మహిళలు నిర్వహిస్తున్న రేడియో స్టేషన్ను తాలిబన్ ప్రభుత్వం మహిళా రేడియో స్టేషన్‌ను మూసివేసింది. ఈ వార్తను తాలిబాన్ అధికారి వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆ రేడియో స్టేషన్ పేరు సదాయి బనోవన్. స్త్రీల స్వరం అని అర్థం. ఈ రేడియో స్టేషన్ […]
Published Date - 10:04 PM, Mon - 3 April 23 -
#World
Terrorists Attack: పాకిస్థాన్‌లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం
పాకిస్థాన్ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
Published Date - 07:23 AM, Sat - 18 February 23 -
#World
Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు ఆ దేశ మహిళలపై విపరీతమైన ఆంక్షలు (Taliban bans) విధిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు, పని ప్రదేశాల్లో మహిళలను నిషేధించిన తాలిబన్లు, తాజాగా మహిళలపై మరో నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.
Published Date - 09:40 AM, Sun - 29 January 23 -
#Viral
Kabul: కాబూల్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఏకంగా 10 మంది పౌరులు స్పాట్ డెడ్?
కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టిన కొన్ని గంటలల్లోనే మృత్యువు ఒడిన పడ్డారు పౌరులు.
Published Date - 05:17 PM, Sun - 1 January 23 -
#World
Afghan professor: డిగ్రీ పట్టాని చించేసి.. ఏడ్చేసిన ఆఫ్ఘాన్ ప్రొఫెసర్..!
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో విద్యార్థినులు కాలేజీకి వెళ్లకుండా నిషేధం విధించిన తర్వాత వివాదం నిరంతరం పెరుగుతోంది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడికక్కడ తరగతులను బహిష్కరించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా బాలికలకు మద్దతుగా వచ్చారు.
Published Date - 01:28 PM, Wed - 28 December 22 -
#World
Afghanistan: కొరడాతో మహిళను బహిరంగంగా కొట్టిన తాలిబాన్లు.. వీడియో.!
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల క్రూరత్వం గురించి చాలా వార్తలు వచ్చాయి.
Published Date - 06:35 AM, Sun - 4 December 22 -
#Speed News
Taliban Rules: తాలిబన్ల బహిరంగ శిక్షలు.. కొనసాగుతున్న అరాచకాలు!
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల అధికారాన్ని దక్కించుకున్న తర్వాత
Published Date - 12:26 PM, Mon - 21 November 22 -
#World
Afghanistan: అప్ఘనిస్థాన్ లో మరో కొత్త రూల్.. పార్కుల్లోకి మహిళలకు నో ఎంట్రీ..!
అప్ఘనిస్థాన్ లో పాలనను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై నిరంతరం కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
Published Date - 02:21 PM, Fri - 11 November 22 -
#Speed News
SriLanka President House: తాలిబాన్లను గుర్తుచేస్తున్న శ్రీలంక నిరసనకారులు..వీడియోలు, ఫొటోలు వైరల్..!!
శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. మరోసారి నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వేలాదిమంది నిరసనకారులు రాష్ట్రపతి నివాసంలోకి ప్రవేశించారు.
Published Date - 09:54 AM, Sun - 10 July 22 -
#Speed News
Afghan Blast: ఆఫ్ఘానిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు, 9 మంది మృతి!!
వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్ఘానిస్తాన్ దద్దరిల్లిపోతోంది.
Published Date - 05:15 AM, Fri - 29 April 22 -
#India
అమెరికాలో హౌ ఢీ మోడీ..తాలిబన్ల టార్గెట్ గా వ్యూహాలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పయనం అయ్యారు. ఈసారి జరిగే కార్యక్రమాలు, దైపాక్షిక ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల పరం కావడంతో ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం మోడీ చేయనున్నారు.
Published Date - 03:12 PM, Wed - 22 September 21