T20 Series
-
#Speed News
1st T20I Weather Report: తొలి టీ ట్వంటీకి వరుణ గండం
కరేబియన్ టూర్‌లో టీ ట్వంటీ మజాకు అంతా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే అభిమానులను అక్కడి వాతావరణం టెన్షన్ పెడుతోంది.
Date : 29-07-2022 - 2:54 IST -
#Speed News
Ganguly on Virat: కోహ్లీ ఫామ్ పై విమర్శకులకు దాదా కౌంటర్
సమకాలీన క్రికెట్ లో రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు. కోహ్లీ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు దాటిపోయింది.
Date : 14-07-2022 - 5:08 IST -
#Speed News
India T20 Squad WI Tour:కోహ్లీ, బూమ్రాలకు రెస్ట్…విండీస్ తో టీ ట్వంటీలకు భారత్ జట్టు ఇదే
కరేబియన్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
Date : 14-07-2022 - 3:24 IST -
#Sports
SKY: సూర్య బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ ఫిదా
ఇంగ్లాండ్‌తో మూడో టీ ట్వంటీలో సెంచరీతో రెచ్చిపోయిన సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Date : 11-07-2022 - 6:15 IST -
#Speed News
1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ
టెస్ట్ సిరీస్ ముగిసింది...ఇక పొట్టి ఫార్మేట్‌లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి.
Date : 07-07-2022 - 8:50 IST -
#Speed News
T20 Series Draw: చివరి టీ ట్వంటీకి వరుణుడి దెబ్బ.. సిరీస్ సమం
ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కు నిరాశజనకమైన ముగింపు...ఊహించినట్టుగానే బెంగళూరు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు.
Date : 19-06-2022 - 10:30 IST -
#Speed News
Big Battle: సిరీస్ పట్టేస్తారా ?
భారత్, సౌతాఫ్రికా చివరి టీ ట్వంటీ ఇవాళ జరగనుంది.
Date : 19-06-2022 - 2:12 IST -
#Speed News
Dinesh Karthik: దినేశ్ కార్తీక్…వయసు ఆ నంబర్ మాత్రమే
టీమిండియా వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
Date : 18-06-2022 - 1:51 IST -
#Speed News
Ind Vs SA: సమం చేస్తారా…సమర్పిస్తారా..?
సొంతగడ్డపై ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికాతో నాలుగో టీ ట్వంటీకి సన్నద్ధమైంది.
Date : 17-06-2022 - 9:45 IST -
#Speed News
Rahul Tripathi: నా కష్టానికి ఫలితం దక్కింది
ఐపీఎల్‌లో సత్తా చాటి నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువక్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది.
Date : 16-06-2022 - 6:25 IST -
#Speed News
Hardik Pandya: ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా
ఐర్లాండ్ టూర్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
Date : 16-06-2022 - 1:22 IST -
#Sports
IND vs SA 2022: టీమిండియా బిజీ బిజీ!
రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది.
Date : 02-06-2022 - 2:42 IST -
#Sports
IND vs AUS T20: సెప్టెంబర్ లో భారత్ టూర్ కు ఆసీస్
ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుండడంతో ప్రతీ జట్టూ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగించుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపైనా స్పష్టత ఉండే విధంగా సిరీస్ లు ప్లాన్ చేసుకుంటున్నాయి.
Date : 10-05-2022 - 3:01 IST -
#Speed News
Team India: భారత్ కు మరో బిగ్ షాక్
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.
Date : 23-02-2022 - 11:24 IST -
#Sports
ICC T20I Rankings : ఆరేళ్ళ తర్వాత భారత్ కు టాప్ ప్లేస్
వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అటు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది.
Date : 21-02-2022 - 12:59 IST